కాశీ నగరాన్ని తమిళ నటుడు శ్రీ విశాల్ ప్రశంసించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.
నటుడు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి తాను మరొక ట్వీట్ లో సమాధానాన్ని ఇస్తూ, అందులో :
‘‘కాశీ లో మీకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగిందని తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
Glad that you had a wonderful experience in Kashi. https://t.co/e74hLfeMj1
— Narendra Modi (@narendramodi) November 2, 2022


