ప్రజల్లో పఠనాసక్తిని పెంపొందించడం లో కబ్బన్ రీడ్స్ (రీడింగ్ కమ్యూనిటీ) చేసిన ప్రయత్నాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
లోక్ సభ ఎంపీ శ్రీ పి.సి.మోహన్ చేసిన ట్వీట్ కు స్పందించిన ప్రధాన మంత్రి- "చదవడం లో ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి ప్రశంసనీయమైన ప్రయత్నం" అని ట్వీట్ చేశారు.
Commendable effort to spread the joys of reading. https://t.co/vHbu9Vv3J7
— Narendra Modi (@narendramodi) June 12, 2023


