షేర్ చేయండి
 
Comments

ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.

ఫ్రాన్స్ లో అడవి లో మంటలు చెలరేగడం మరియు అనావృష్టి ఘటనల ను దృష్టి లో పెట్టుకొని అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్ కు ప్రధాన మంత్రి తన సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

నేతలు ఇద్దరు రక్షణ సహకారం సంబంధి ప్రాజెక్టు లు మరియు శాంతియుత ప్రయోజనాల కోసం పరమాణు శక్తి రంగం లో సహకారం సహా ప్రస్తుతం అమలవుతున్నటువంటి ద్వైపాక్షిక కార్యక్రమాల ను సమీక్షించారు.

వారు ప్రపంచం లో ఆహార భద్రత సహా ముఖ్యమైనటువంటి భౌగోళిక - రాజకీయ సవాళ్ళ ను గురించి కూడా చర్చించారు.

ఉభయ నేత లు ఇటీవలి కొన్ని సంత్సరాల లో భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రగాఢత్వాన్ని మరియు పటిష్టత్వాన్ని సంతరించుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక, సహకారాన్ని మరిన్ని కొత్త రంగాల లో సైతం విస్తరించుకోవడానికి కలసి పని చేయడాన్ని కొనసాగించాలనే అంశం లో సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
How PM Modi shaped the politics of Gujarat — and its latest win

Media Coverage

How PM Modi shaped the politics of Gujarat — and its latest win
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 డిసెంబర్ 2022
December 08, 2022
షేర్ చేయండి
 
Comments

Appreciation For PM Modi’s Relentless Efforts Towards Positive Transformation of the Nation

Citizens Congratulate Indian Railways as it Achieves a Milestone in Freight Transportation for FY 2022-23