ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కలుగజేసిన ప్రభావం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ మన రైతు సోదరుల మరియు మన రైతు సోదరీమణుల మోముల లో విరబూయించిన చిరునవ్వు ల కంటే మిన్న అనదగ్గ సంతోషం మరేం ఉంటుంది అన్నారు.
రాజ్య సభ ఎమ్ పి శ్రీ రామ్ చందర్ జాంగ్ డా కొన్ని ట్వీట్ లలో ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ తాలూకు ప్రయోజనాల ను గురించి వివరించారు.
రాజ్య సభ ఎమ్ పి ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన మన రైతు సోదరుల మరియు రైతు సోదరీమణుల వదనాల లో ఎటువంటి చిరునవ్వుల ను చిందింప చేసిందో.. అంతకు మించిన ఉల్లాసం మరేం ఉంటుంది!’’ అని పేర్కొన్నారు.
“प्रधानमंत्री फसल बीमा योजना ने हमारे किसान भाई-बहनों के चेहरों पर जो मुस्कान बिखेरी है, उससे बड़ी खुशी और क्या हो सकती है!”
प्रधानमंत्री फसल बीमा योजना ने हमारे किसान भाई-बहनों के चेहरों पर जो मुस्कान बिखेरी है, उससे बड़ी खुशी और क्या हो सकती है! https://t.co/rO5GQeiUQd
— Narendra Modi (@narendramodi) April 11, 2023


