శ్రీ కాంతిసేన్ ష్రాఫ్ (కాకా) మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘గుజరాత్ రాష్ట్రానికి చెందిన శ్రీ కాంతిసేన్ ష్రాఫ్ ఎంతో దయార్ద్ర హృదయులు. ఆయన విజయవంతమైన పారిశ్రామికవేత్త మాత్రమేగాక చిన్నచిన్న చేతివృత్తుల వారి అభ్యున్నతి కోసం ఎంతగానో కృషిచేశారు’’ అని ప్రధాని కొనియాడారు.
ગુજરાતના એક સેવાભાવી શ્રેષ્ઠી શ્રી કાન્તિસેન શ્રોફ (કાકા)ના નિધનથી અત્યંત દુ:ખ થયું. એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત નાના કલા-કારીગરો માટે એમણે કરેલું પ્રદાન દીર્ઘકાળ સુધી યાદ રહેશે. મારી શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ: ||
— Narendra Modi (@narendramodi) May 13, 2021


