ఆసియా క్రీడల పురుషుల బాక్సింగ్ +92 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన నరేందర్ బెర్వాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల బాక్సింగ్ +92 కిలోల విభాగంలో కాంస్య పతక విజేత నరేందర్ బెర్వాల్‌కు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో ఆయన మరిన్ని మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. భారతదేశం గర్వించేలా అతని ప్రతిభ సదా ప్రకాశించాలి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Heartiest congratulations to @berwal_narender for the well-deserved Bronze Medal in Boxing +92kg event. My best wishes to him for his endeavours ahead. May he keep making India proud! pic.twitter.com/LucjginfXi
— Narendra Modi (@narendramodi) October 3, 2023


