విశాఖపట్నం, మంగళూరు, పాదూరులలోవ్యూహాత్మకపెట్రోలియంరిజర్వు(ఎస్‌పిఆర్)నుజాతికిఅంకితంచేయనున్నప్రధానమంత్రి.
ఐఐటిధన్వాద్, ఐఐఐటి ,ధార్వాడ్‌లకుశంకుస్థాపన , పలుఅభివృద్ధిపథకాలనుప్రారంభించనున్నప్రధానమంత్రి
ప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీ, రేపుఆంధ్రప్రదేశ్‌లోనిగుంటూరు, తమిళనాడులోనితిరుప్పూరు, కర్ణాటకలోనిహుబ్లిలలోపర్యటించనున్నారు. ఈరాష్ట్రాలలోఆయనపలుఅభివృద్ధిపథకాలనుఆవిష్కరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోప్రధానమంత్రి:
మూడురాష్ట్రాలపర్యటనలోభాగంగాప్రధానమంత్రిరేపుముందుగాగుంటూరుచేరుకుంటారు. గుంటూరులోనియేటుకూరుబైపాస్వద్దప్రధానమంత్రిపలుప్రాజెక్టులనుఆవిష్కరిస్తారు.
దేశఇంధనభద్రతనుమరింతపెంచేందుకు, విశాఖపట్నంలోఇండియన్స్ట్రాటజిక్పెట్రోలియంరిజర్వులిమిటెడ్ (ఐఎస్‌పిఆర్ఎల్) ఏర్పాటుచేసిన 1.33 ఎం.ఎం.టివ్యూహాత్మకపెట్రోలియంరిజర్వు(ఎస్.పి.ఆర్)నుప్రధానమంత్రిజాతికిఅంకితంచేస్తారు.
అలాగేఒ.ఎన్.జి.సికిచెందినవశిష్ట, ఎస్ 1 అభివృద్ధిప్రాజెక్టునుకూడాప్రధానమంత్రిఆవిష్కరిస్తారు. ఈప్రాజెక్టుఆంధ్రప్రదేశ్‌లోకృష్ణా–గోదావరి(కెజి) ఆఫ్‌షోర్బేసిన్‌లోఉంది.
అలాగే కృష్ణపట్నంవద్దభారత్పెట్రోలియంకార్పొరేషన్లిమిటెడ్(బిపిసిఎల్) నిర్మించతలపెట్టినకొత్తటెర్మినల్పనులకుప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు. ఈప్రాజెక్టుఆంధ్రప్రదేశ్, దానిపొరుగురాష్ట్రాలలోగ్యాస్ఆధారితపారిశ్రామికయూనిట్లకుఇదిఎంతోప్రోత్సాహకరంగాఉంటుంది. అనంతరంప్రధానమంత్రితమిళనాడులోనితిరుప్పూరుకుబయలుదేరివెళతారు.
తమిళనాడులోప్రధానమంత్రి:
తమిళనాడులోనితిరుప్పూరువద్దగలపెరుమన్నలూరుగ్రామంవద్దపలుఅభివృద్ధిప్రాజెక్టులనుప్రధానమంత్రిప్రారంభించనున్నారు.
తిరుప్పూరు, ఇఎస్ఐసిఆస్పత్రికిప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు. అత్యాధునికసౌకర్యాలుకలిగిన 100 పడకలఈఆస్పత్రి , తిరుప్పూరు, దానిపరిసరప్రాంతాలలోఇ.ఎస్.ఐచట్టంపరిధికిందికివచ్చేసుమారులక్షమందికార్మికులు, వారికుటుంబసభ్యులకువైద్యసేవలుఅందించేందుకుఉపయోగపడుతుంది.
తిరుచ్చివిమానాశ్రయసమీకృతభవనానికిప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు. చెన్నైవిమానాశ్రయంఆధునీకరణకార్యకలాపాలకూప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
చెన్నైలోఇ.ఎస్.ఐ.సిఆస్పత్రినిప్రధానమంత్రిజాతికిఅంకితంచేస్తారు. ఈ 470 పడకలఅత్యాధునికసదుపాయాలుగలఆస్పత్రిఅన్నివిభాగాలకుచెందినవైద్యసేవలనుఅత్యంతనాణ్యతతోఅందిస్తుంది.
బిపిసిఎల్వారిఎన్నోర్కోస్టల్టెర్మినల్‌నుఈసందర్భంగాప్రధానమంత్రిజాతికిఅంకితంచేస్తారు.
చెన్నైపోర్టునుంచిచెన్నైపెట్రోలియంకార్పొరేషన్లిమిటెడ్వారి(సిపిసిఎల్) మనాలిరిఫైనరీకికొత్తక్రూడ్ఆయిల్పైప్‌లైన్సరఫరాచేసేప్రాజెక్టునుప్రధానమంత్రినరేంద్రమోదీప్రారంభిస్తారు. ఈపైప్‌లైన్నుమరింతవిస్తృతభద్రతాప్రమాణాలతోనిర్మించారు. ఇదిక్రూడ్ఆయిల్‌నునమ్మకంగా, సురక్షితంగాసరఫరాచేయడంతోపాటుతమిళనాడు, పొరుగురాష్ట్రాలఅవసరాలనుతీరుస్తుంది.
ఎజి–డిఎంఎస్మెట్రోస్టేషన్నుంచివాషర్‌మెన్‌పేట్మెట్రోస్టేషన్వరకుచెన్నైమెట్రోలోనిఒకసెక్షన్కుపాసింజర్సర్వీసునుప్రధానమంత్రిప్రారంభిస్తారు. ఈ 10కిలోమీటర్లసెక్షన్చెన్నైమెట్రోతొలిదశలోభాగం.
ప్రధానమంత్రిఅక్కడినుంచికర్ణాటకలోనిహుబ్లీకిబయలుతేరివెళతారు.
కర్ణాటకలోప్రధానమంత్రి :
ప్రధానమంత్రిరేపుజరిపేమూడురాష్ట్రాలపర్యటనలోచివరగాకర్ణాటకలోనిహుబ్లీకిచేరుకుంటారు. హుబ్లిలోనిగబ్బుర్వద్దపలుప్రాజెక్టులనుఆయనప్రారంభిస్తారు. ధార్వాడ్ఇండియన్ఇన్‌స్టిట్యూట్ఆఫ్టెక్నాలజీకి, అలాగేధార్వాడ్ఇండియన్ఇన్‌స్టిట్యూట్ఆఫ్ఇన్ఫర్మేషన్టెక్నాలజీకిప్రధానమంత్రిశంకుస్థాపనచేస్తారు.
ఈసందర్భంగాప్రధానమంత్రిధార్వాడ్వద్దసిటీగ్యాస్పంపిణీప్రాజెక్టునుజాతికిఅంకితంచేస్తారు. పరిశుభ్రమైనఇంధనాన్నిదేశప్రజలకుఅందుబాటులోకితెచ్చేందుకుదేశవ్యాప్తంగాసిటీగ్యాస్పంపిణీ (సిజిడి) నెట్వర్క్‌నుపెద్దఎత్తునవిస్తరింపచేసేందుకుప్రభుత్వంఅధికప్రాధాన్యతనిస్తున్నది.
దేశానికిఇంధనభద్రతకల్పించేమరోకీలకచర్యలోభాగంగాప్రధానమంత్రి 1.5 ఎం.ఎం.టిసామర్ధ్యంగలమంగళూరువ్యూహాత్మకపెట్రోలియంరిజర్వు(ఎస్.పి.ఆర్), పాదూరువద్దఐ.ఎస్.పి.ఆర్.ఎల్ 2.5 ఎం.ఎం.టివ్యూహాత్మకపెట్రోలియంరిజర్వునుప్రధానమంత్రిజాతికిఅంకితంచేస్తారు.
18కిలోమీటర్లపొడవైనచిక్‌జజూర్– మయకొండసెక్షన్డబ్లింగ్మరోముఖ్యమైనవిషయం. ఈసెక్షన్190 కిలోమీటర్లపొడవైనహుబ్లీ– చిక్‌జజూర్డబ్లింగ్‌ప్రాజెక్టులొభాగం. ఇదినైరుతిరైల్వేలో బెంగళూరు– హుబ్బలిమార్గంలోఉంది. డబ్లింగ్పనులవల్లబెంగళూరునుంచిహుబ్బలి, బెలగావి, గోవా,పూణె, ముంబాయిప్రధానరైల్వేలైన్సామర్ధ్యంపెరుగుతుంది. దినితోరెళ్లుమరింతవేగంగావెళ్లడానికివీలుకలుగుతుంది.
హోస్పేట్–హుబ్లి– వాస్కోడగామాలైన్‌లో 346 కిలోమీటర్లవిద్యుదీకరణపనులనుప్రధానమంత్రిప్రారంభిస్తారు. ఇదిరైళ్లప్రయాణసమయాన్నితగ్గించడంతోపాటు, డీజిల్వాడకంతగ్గించడంవల్లగ్రీన్హౌస్వాయువుల (సిహెచ్‌జి) విడుదలనుతగ్గిస్తుంది.
అందరికీగృహవసతిహామీకిఅనుగుణంగా , ప్రధానమంత్రి, పి.ఎం.ఎ.వై(యు) పథకంకిందధార్వాడ్వద్దనిర్మించిన 2384 ఇళ్లఈ – గృహప్రవేశాలనుప్రధానివీక్షిస్తారు.


