|
వరుస సంఖ్య |
ఎంఒయు/ఒప్పందం/ఒడంబడిక యొక్క పేరు |
రష్యన్ ఫెడరేశన్ పక్షాన స్వీకరించిన వారు |
భారతదేశం పక్షాన స్వీకరించిన వారు |
|
1. |
2019-2023 మధ్య కాలానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు మరియు ఎంఇఎ కు మధ్య సంప్రదింపులకు ఉద్దేశించి ఒడంబడికల ప్రాథమిక పత్రం |
రష్యన్ ఫెడరేశన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శేష్ఠులు శ్రీ సెర్గీ లావ్ రోవ్ |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి సుష్మ స్వరాజ్ |
|
2. |
నేశనల్ ఇన్ స్టిట్యూశన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్) కు మరియు రష్యన్ ఫెడరేశన్ యొక్క ఆర్థిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
రష్యన్ ఫెడరేశన్ ఆర్థిక అభివృద్ధిమంత్రి శ్రీ మాగ్జిమ్ ఒరెశ్ కిన్ |
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ |
|
3. |
మానవ సహిత అంతరిక్ష యాన రంగం లో సంయుక్త కార్యకలాపాల కు సంబంధించి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ.. ‘ఇస్రో’) కు, ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్ రష్యా ‘రాస్‌కాస్‌మాస్’ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
రాస్‌కాస్‌మాస్‌డైరెక్టర్ శ్రీదిమిత్రియ్ రొగొజిన్ |
విదేశీ వ్యవహారాల కార్యదర్శి శ్రీ విజయ్ గోఖలే |
|
4. |
ఇండియన్ రైల్వేస్ కు మరియు రష్యన్ రైల్వేస్ కు మధ్య సహకారానికి ఉద్దేశించిన ఒప్పంద పత్రం |
జెఎస్ సి రష్యన్ రైల్వేస్ సిఇఒ-చైర్ మన్ శ్రీ ఒలెగ్ బిలోజరోవ్ |
విదేశీ వ్యవహారాల కార్యదర్శి శ్రీ విజయ్ గోఖలే |
|
5. |
పరమాణు రంగం లో సహకారపూర్వక కార్యకలాపాల ప్రాధాన్యీకరణ మరియు అమలు కు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక |
రాస్ ఆటమ్ డిజి, శ్రీ అలెక్సి లిఖచేవ్ |
డిఎఇ కార్యదర్శి శ్రీ కె.ఎన్. వ్యాస్ |
|
6. |
రవాణా విద్య రంగం లో అభివృద్ధిపరమైన సహకారానికి గాను ఇండియన్ రైల్వేస్ కు మరియు రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
భారతదేశం లో రష్యన్ ఫెడరేశన్ రాయబారి శ్రేష్ఠులు శ్రీనికొలాయ్ కుదాశేవ్ |
రష్యా లో భారతదేశ రాయబారి శ్రీ డి.బి. వెంకటేశ్ వర్మ |
|
7. |
సూక్ష‌్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థల రంగం లో సహకారానికి గాను భారతదేశం లోని జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (ఎన్ఎస్ఐసి) కి, రష్యన్ స్మాల్ అండ్ మీడియమ్ బిజినెస్ కార్పొరేశన్ (ఆర్ఎస్ఎమ్ బి) కి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
రష్యన్ స్మాల్ అండ్ మీడియమ్ బిజినెస్ కార్పొరేశన్ డైరెక్టర్ జనరల్ శ్రీ అలెగ్జాండర్ బ్రేవర్ మన్ |
రష్యా లో భారతదేశ రాయబారి శ్రీ డి.బి. వెంకటేశ్ వర్మ |
|
8. |
ఎరువుల రంగం లో ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపిఎల్) కు మరియు రష్యన్ డైరెక్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ (‘‘ఆర్ డిఐఎఫ్’’);పిజెఎస్ సి ఫాసాగ్రో (ఫాసాగ్రో) కు మధ్య సహకార పూర్వక ఒప్పందం |
రష్యన్ డైరెక్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ డైరెక్టర్ జనరల్ శ్రీ కిరిల్ దిమిత్రియేవ్ ఫాసాగ్రో సిఇఒ శ్రీఅంద్రే గుర్ యేవ్ |
రష్యా లో భారతదేశ రాయబారి శ్రీ డి.బి. వెంకటేశ్ వర్మ |


