ప్రజలు యోగాభ్యాసాన్ని తమ దినచర్యలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ఈ మేరకు యోగా సంబంధిత వీడియోలను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:
“యోగాభ్యాసం శరీర దారుఢ్యంతోపాటు మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తుంది. కాబట్టి దీన్ని మన దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకుందాం. ఈ దిశగా మీతో కొన్ని ఆసనాల వీడియోలను మీతో పంచుకుంటున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
योग शरीर की शक्ति और मन की शांति दोनों को बढ़ाता है। आइए, स्वस्थ जीवन के लिए इसे हम अपनी दिनचर्या का हिस्सा बनाएं। विभिन्न आसनों के कुछ वीडियो आपके लिए साझा कर रहा हूं।https://t.co/Ptzxb88JCn
— Narendra Modi (@narendramodi) June 17, 2023


