స్వచ్ఛ్ భారత్ మిశన్ మన పేద మాతృమూర్తుల మరియు సోదరీమణుల జీవనం లో సాధికారిత ను కల్పించడం కోసం పాటుపడడం అనేది యావత్తు దేశానికి సంతోషదాయకమైన విషయం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
పేద మాతృమూర్తులు మరియు సోదరీమణుల కు టాయిలెట్ ల నిర్మాణం ఎంతటి ప్రాముఖ్యం కలిగినటువంటి అంశమో కళ్లకు కట్టే ఒక సృజనాత్మకమైన వీడియో క్లిప్ ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘స్వచ్ఛ్ భారత్ మిశన్ మన పేద మాతృమూర్తుల మరియు సోదరీమణుల జీవనాన్ని సశక్తం గా మలచేటటువంటి కార్యాన్ని నెరవేర్చడం అనేది యావత్తు దేశాని కి సంతోషదాయకం అయినటువంటి విషయం..’’ అని పేర్కొన్నారు.
देशभर के लिए यह हर्ष का विषय है कि स्वच्छ भारत मिशन ने हमारी गरीब माताओं और बहनों के जीवन को सशक्त बनाने का काम किया है... pic.twitter.com/bv3KRrPqtP
— Narendra Modi (@narendramodi) April 6, 2023


