Guru Ravidas Ji was one of the greatest Saints to have been born in our land. He stood for a society that is equal, just and compassionate: PM
Guru Ravidas Ji’s teachings are eternal and are relevant for people of all sections of society, says PM Modi
Guru Ravidas Ji questioned practices that were archaic and regressive, and inspired people to change with the times: PM
Guru Ravidas Ji had unwavering faith in values of harmony and brotherhood. He did not believe in any kind of discrimination: PM Modi
When we work with the motto of ‘Sabka Saath, Sabka Vikas’ we are deeply motivated by Guru Ravidas Ji’s emphasis on serving every human, especially the poor: PM

గురు ర‌విదాస్ జ‌యంతి సందర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.

“గురు ర‌విదాస్ జయంతి నాడు ఆయ‌నకు ఇదే నా ప్ర‌ణామం. గురు ర‌విదాస్ గారు మ‌న దేశంలో జ‌న్మించిన అత్యంత గొప్ప సాధువుల్లో ఒక‌రు. ఆయ‌న స‌మానత్వం, న్యాయం మ‌రియు క‌రుణామ‌య స‌మాజానికై పాటు ప‌డ్డారు. ఆయ‌న బోధ‌న‌లు నిత్యమైన‌వీ, స‌మాజంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కూ తగిన‌టువంటివీనూ.

గురు ర‌విదాస్ గారు మ‌న స‌మాజంలో స‌కారాత్మ‌క‌మైన మార్పుల‌ను అనేకం తీసుకువ‌చ్చారు. ఆయ‌న తిరోగ‌మ‌న కార‌క‌ పద్ధతులను, పాత‌బ‌డిన ప‌ద్ధ‌తుల‌ను సవాల్ చేశారు. కాలంతో పాటు మారేట‌ట్టుగా ప్ర‌జ‌ల‌లో ప్రేరణను కలిగించారు. ప్ర‌శ్నించే స్ఫూర్తి, కాలంతో పాటు సాగాల‌ని స్ప‌ష్టం చేయ‌డం అత్యంత ఘ‌న‌మైనటువంటి అంశాలు.

గురు ర‌విదాస్ గారు సోద‌ర‌త్వ విలువల పట్ల, సామ‌రస్య విలువ‌ల ప‌ట్ల అచంచ‌ల విశ్వాసాన్ని కలిగివుండే వారు. ఏ తరహా వివ‌క్ష‌ పట్ల కూడా ఆయనకు న‌మ్మ‌కం ఉండేది కాదు. మేము ‘స‌బ్ కా సాత్, స‌బ్ కా వికాస్’ ధ్యేయంతో ప‌ని చేస్తున్న‌ప్పుడు, ప్ర‌తి ఒక్కరికి- ప్ర‌త్యేకించి పేద‌ల‌కు- సేవ చేయాలని ఉద్బోధించిన ర‌విదాస్ గారి నుండి ఎంతో స్ఫూర్తిని పొందుతున్నాం.

ఈ కింద పేర్కొన్న గురు ర‌విదాస్ గారి మాట‌ల‌ను నేను ఈ రోజు మీతో పంచుకోవాల‌ని త‌లుస్తున్న‌ాను:

ऐसा चाहूँ राज मैं जहाँ मिलै सबन को अन्न।

छोट बड़ो सब सम बसै, रैदास रहै प्रसन्न।।

గురు ర‌విదాస్ గారు ప్ర‌తి ఒక్క‌రికి స‌రిప‌డ ఆహారం ల‌భించే మ‌రియు ప్ర‌తి ఒక్క వ్య‌క్తి సంతోషంగా ఉండే కాలం రావాల‌ని స్వప్నించారు’’ అంటూ ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Conferred With Slovakia’s 'Order Of The White Double Cross', His 33rd Global Honour So Far

Media Coverage

PM Modi Conferred With Slovakia’s 'Order Of The White Double Cross', His 33rd Global Honour So Far
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of prudence and thoughtful decision-making
June 16, 2026

The Prime Minister, Shri Narendra Modi said that the doors to happiness and prosperity open through actions guided by patience, wisdom and foresight. He noted that every decision requires careful understanding, as success is built on steps taken with due thought and consideration.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम्।

वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव सम्पदः॥”

The Subhashitam conveys that one should never undertake any task without thinking, for doing so without thinking can lead to great calamities. Conversely, success and prosperity automatically seek out and choose the person who thinks carefully.

The Prime Minister wrote on X;

“धैर्य, विवेक और दूरदर्शिता से किए गए कार्यों से ही सुख-समृद्धि के द्वार खुलते हैं। इसलिए हर निर्णय में पूरी समझदारी जरूरी है, क्योंकि सोच-समझकर उठाया गया कदम ही सफलता का आधार बनता है।

सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम्।

वृणते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव सम्पदः॥”