ఉత్తర్ ప్రదేశ్ దివస్ సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
" ఉత్తర్ ప్రదేశ్ దివస్ సందర్భం లో ఇక్కడి ప్రజల కు అనేకానేక శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాల లో రాష్ట్రం యొక్క ప్రగతి ప్రతి ఒక్కరి దృష్టి ని తన వైపునకు ఆకర్షించింది. యుపి ప్రజలు పలు రంగాల లో ఒక ఉదాహరణ ను ఏర్పరచారు. దేశం యొక్క అభివృద్ధి లో ప్రముఖమైన తోడ్పాటు ను అందిస్తున్నటువంటి ఈ రాష్ట్రం నిరంతరం సమృద్ధం అవ్వాలని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
उत्तर प्रदेश दिवस पर यहां के लोगों को ढेरों शुभकामनाएं। बीते कुछ वर्षों में राज्य के विकास ने हर किसी का ध्यान अपनी ओर खींचा है। यूपी के लोगों ने कई क्षेत्रों में मिसाल कायम की है। मैं देश की प्रगति में अहम योगदान दे रहे इस प्रदेश की निरंतर समृद्धि की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) January 24, 2023


