మలావి, మొజాంబిక్, మడగాస్కర్ లలో ఫ్రెడ్డీ తుపానులో ఏర్పడిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు.
‘‘మలావి, మొజాంబిక్, మడగాస్కర్ లలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం అత్యంత విచారకరం. అధ్యక్షుడు@ లాజరస్ చక్వేరా, అధ్యక్షుడు ఫిలిప్ న్యూసి, అధ్యక్షుడు@ఎస్ఇ_రాజోలినా, తుపాను బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఈ కష్టకాలంలోభారతదేశం మీకు అండగా ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు.
Distressed by the devastation due to Cyclone Freddy in Malawi, Mozambique and Madagascar. Condolences to President @LAZARUSCHAKWERA, President Filipe Nyusi and President @SE_Rajoelina, bereaved families and those affected by the cyclone. India stands with you in this tough time.
— Narendra Modi (@narendramodi) March 15, 2023


