జరోధా వ్యవస్థాపకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ నితిన్ కామథ్ తాను తన భోజనం లో చిరుధాన్యాల ను చేర్చుకొన్నట్లు సూచిస్తూ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యుత్తరమిచ్చారు.
శ్రీ నితిన్ కామథ్ యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ఈ వార్త ను చదవడంతో బాగుంది అనిపించింది. రండి, మనమందరం ‘శ్రీ అన్నాన్ని’ మన జీవనం లో ఒక భాగం గా చేసుకొందాం.’’ అని పేర్కొన్నారు.
Good to read this! Let us all make Shree Ann a part of our lives. https://t.co/YC5h0o4Bez
— Narendra Modi (@narendramodi) February 15, 2023


