పంచాయతీ లు మరియు స్థానిక సంస్థ ల సాధికారిత కల్పన కు సంబంధించి మైగవ్ (MyGov) ట్వీట్ లు కొన్నింటి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ,
‘‘మేం పంచాయతీల కు మరియు స్థానిక సంస్థల కు ఏ విధం గా సాధికారిత ను కల్పిస్తున్నదీ తెలియజేసే కొన్ని ట్వీట్ లు ఇదుగో.’’ అని పేర్కొన్నారు.
An informative thread on how we are empowering Panchayats and local bodies. https://t.co/h3bnYauWvJ
— Narendra Modi (@narendramodi) April 24, 2023


