నవరాత్రి సందర్భంగా నాలుగో రోజు కూష్మాండ అమ్మ వారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక వీడియోను ప్రజలతో పంచుకుంటూ ఇలా పేర్కొన్నారు:
‘‘నవరాత్రి సందర్భంగా ఈ రోజు దేవీ మాత నాలుగో అవతారం ‘కూష్మాండ మాత’కు నేను ప్రణమిల్లుతున్నాను. సూర్యునితో సమానంగా దేదీప్యమానంగా భాసిస్తున్న అమ్మవారు భక్తులందరికీ తన ఆశీర్వాదంగా సంపన్నతతో పాటు ప్రసన్నతను ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఆమె దివ్యానుగ్రహం ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రకాశవంతం చేయు గాక.
https://www.youtube.com/watch?v=K80a0dZzyKM”
नवरात्रि में आज देवी माता के चौथे स्वरूप मां कूष्मांडा को मेरा बारंबार प्रणाम! सूर्य के समान दैदीप्यमान देवी मां से प्रार्थना है कि वे अपने सभी भक्तों को संपन्नता और प्रसन्नता का आशीर्वाद दें। उनका दिव्य आलोक हर किसी के जीवन को प्रकाशित करे।https://t.co/vvhA2n5XLv
— Narendra Modi (@narendramodi) September 25, 2025


