నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారిని భక్తజనులందరికీ శ్రేయస్సును కలగజేయాల్సిందని ప్రార్థించారు.
ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘నవరాత్రి సందర్భంగా ఈ రోజు అమ్మవారిని నా చేతులు జోడించి నమస్కరించాను.. అమ్మవారు భక్తులందరికీ తన ఆశీర్వాదంగా సుఖం, సమృద్ధిలతో పాటు సౌభాగ్యాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థించాను. అమ్మవారి మమత, ఆప్యాయత ప్రతి ఒక్కరి జీవనంలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ ప్రసరింపచేయు గాక.
https://youtu.be/bVYmbY3p_7c?si=xMGZp3ilctrILkrz”
नवरात्रि में आज देवी मां से करबद्ध प्रार्थना है कि वे अपने सभी भक्तों को सुख-समृद्धि और सौभाग्य का आशीर्वाद दें। उनके ममतामयी स्नेह से हर किसी के जीवन में नई ऊर्जा और उमंग का संचार हो।https://t.co/BQKCXNN9rg
— Narendra Modi (@narendramodi) September 26, 2025


