నవరాత్రి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జగన్మాతకు భక్తితో నమస్కరించి, పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఈ రోజు నవరాత్రి సందర్భంలో నేను అమ్మ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను! ఆమె కృప ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసాన్ని నింపుగాక.. భక్తులందరూ ఆమె ఆశీస్సులను పొందుగాక.. ఇదే నా కోరిక."
https://www.youtube.com/watch?v=KuBd3lGgW60”
नवरात्रि में आज देवी मां को शीश झुकाकर नमन! उनकी कृपा से हर किसी के जीवन में आत्मविश्वास का संचार हो। माता का आशीष सभी भक्तों को प्राप्त हो, यही कामना है।https://t.co/TzFrVoU439
— Narendra Modi (@narendramodi) September 27, 2025


