ఉత్తరాఖండ్ లో 100 శాతం బ్రాడ్ గేజ్ రైలు మార్గాల విద్యుదీకరణను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఉత్తరాఖండ్ లో 100 శాతం బ్రాడ్ గేజ్ రైలు మార్గాల విద్యుదీకరణ గురించి తెలియజేస్తూ కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ చేసిన ట్వీట్ కు సమాధానంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ, “ఉత్సాహకరమైన ఫలితం! ఇది దేవ్ భూమి ఉత్తరాఖండ్ కు ప్రయోజనం చేకూరుస్తుంది, పర్యాటకాన్ని మరింత మెరుగుపరుస్తుంది." అని పేర్కొన్నారు.
Encouraging outcome! This will benefit Dev Bhoomi Uttarakhand and further enhance tourism. https://t.co/PvXAnUIldz
— Narendra Modi (@narendramodi) March 17, 2023


