ఈ రోజు మహా నవమి. ఈ సందర్భంగా, దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని ఇలా పొందుపరిచారు:
‘‘మహా నవమి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నవరాత్రిలో భాగమైన ఈ శుభ సందర్బం ప్రతి ఒక్కరికీ సౌభాగ్యాన్నీ, సమృద్ధినీ, విజయాన్నీ అందించాలని నేను కోరుకుంటున్నాను.’’
आप सभी को महानवमी की हार्दिक शुभकामनाएं! नवरात्रि का यह शुभ अवसर हर किसी के लिए सौभाग्य, समृद्धि और सफलता लेकर आए, यही कामना है।https://t.co/wPTmP1lKpN
— Narendra Modi (@narendramodi) October 1, 2025


