చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడలు 2022లో పురుషుల హైజంప్ టి64 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ఉన్ని రేణును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంగా పోస్ట్ చేస్తూ...
“పురుషుల హైజంప్ టి64 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించినందుకు ఉన్ని రేణుకు అభినందనలు. అతని పట్టుదల, అసాధారణమైన ప్రదర్శన మన దేశానికి గర్వకారణం" అని ప్రధాని ప్రశంసించారు.
Congratulations to Unni Renu for the much-deserved Bronze Medal win in the Men's High Jump T64 event. His perseverance and exceptional performance have brought pride to our nation. pic.twitter.com/JxkpnEmo2m
— Narendra Modi (@narendramodi) October 23, 2023


