చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియ క్రీడలు 2022లో మహిళల పారా పవర్‌లిఫ్టింగ్ 61 కిలోల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న రాజ్ కుమారిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి X మాధ్యమంగా ఒక సందేశం ఇస్తూ...
“మహిళల పారా పవర్‌లిఫ్టింగ్ 61 కేజీల ఈవెంట్‌లో రాజ్ కుమారి అద్భుతమైన కాంస్యం సాధించారు. భారతదేశం ఉప్పొంగింది. ఆమె విజయం రాబోయే పలువురు క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు .
A fantastic Bronze by Raj Kumari in Women's Para Powerlifting 61 kgs event. India is elated. Her success will inspire several upcoming athletes. pic.twitter.com/j4ee2ffSAz
— Narendra Modi (@narendramodi) October 25, 2023


