ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి తిరు సీ.పీ. రాధాకృష్ణన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను.”
Called on Vice President Thiru CP Radhakrishnan Ji at Uprashtrapati Bhavan earlier this evening.@VPIndia @CPR_VP pic.twitter.com/Uj0NdigmqJ
— Narendra Modi (@narendramodi) February 16, 2026


