అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, ఆయన మంత్రి వర్గ సహచరులు ఈ రోజు ఢిల్లీలోని సుప్రసిద్ధ ప్రదేశాలైన నేషనల్ వార్ మెమోరియల్, నేషనల్ పోలీస్ మెమోరియల్, పిఎం సంగ్రహాలయ సందర్శించటం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వారిని అభినందించారు.
గవర్నర్ చేసిన ట్వీట్ కి శ్రీ నరేంద్ర మోదీ ఇలా స్పందించారు:
"అస్సాం గవర్నర్ గులాబ్ కటారియా గారు, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ గారు, అస్సాం రాష్ట్ర మంత్రులు ఢిల్లీలోని సుప్రసిద్ధ ప్రదేశాలైన నేషనల్ వార్ మెమోరియల్, నేషనల్ పోలీస్ మెమోరియల్, పిఎం సంగ్రహాలయ సందర్శించటం చాలా గొప్ప విషయం”
A great gesture by the Assam Governor @Gulab_kataria Ji, CM @himantabiswa Ji and Ministers of the Assam Government to visit three iconic places in Delhi- the National War Memorial, National Police Memorial and PM Sangrahalaya. https://t.co/HF5ab8aiXm
— Narendra Modi (@narendramodi) March 19, 2023


