‘ప్రపంచ ధరిత్రి దినం’ సందర్భం లో ఒక లక్ష మొక్కల ను నాటాలన్న కార్యక్రమాన్ని తకామ్ మిసింగ్ పొరిన్ కెబాంగ్ (టిఎమ్ పికె) తీసుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
అసమ్ లోని లఖీంపుర్ లోక్ సభ్ ఎమ్ పి శ్రీ ప్రదాన్ బరువా ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘స్థిర అభివృద్ధి ని పెంపొందించేందుకు ఒక మంచి ప్రయాస.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Good effort to boost sustainable development. https://t.co/94AWG2TXZE
— Narendra Modi (@narendramodi) April 24, 2023


