షేర్ చేయండి
 
Comments

డాక్ట‌ర్స్ డే నాడు డాక్ట‌ర్ బి.సి. రాయ్ కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళుల ను అర్పించారు; వైద్యుల‌ కు ఆయన అభినంద‌న‌ల ను తెలియజేశారు.

“వైద్యుల దినం సంద‌ర్భం గా, మ‌న సమాజాన్ని దృఢ‌మైందిగా మ‌రియు ఆరోగ్యకరమైందిగా తీర్చిదిద్దేందుకు రేయింబ‌వ‌ళ్ళు కృషి చేస్తున్నందుకుగాను కఠోరం గా శ్రమిస్తున్నటువంటి మన వైద్యులు అంద‌రి ని నేను అభినందిస్తున్నాను.  ప్ర‌జా సంక్షేమాని కి వారు అందిస్తున్న‌టువంటి భారీ తోడ్పాటు ను మాటల లో ఇముడ్చలేము.  స్వయానా ఒక విశిష్ట వైద్యుడు అయిన‌టువంటి డాక్ట‌ర్ బి.సి. రాయ్ కి కూడా నేను నివాళుల ను అర్పిస్తున్నాను” అని  ప్ర‌ధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.

విరాళం
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Modi govt amends Labour law to benefit 40 crore workforce

Media Coverage

Modi govt amends Labour law to benefit 40 crore workforce
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 జూలై 2019
July 15, 2019
షేర్ చేయండి
 
Comments

PM Narendra Modi’s shares idea on clay pot irrigation technique, citizens respond with great keenness

Health Infrastructure in Varanasi to get a major boost; A super-speciality hospital to benefit 20 crore citizens

Citizens praise measures taken by the Modi Govt. towards #TransformingIndia