వ.సం.

ఒడంబడిక/అవగాహన ఒప్పందం

1

మాల్దీవ్స్‌కు రూ.4,850 కోట్ల దశలవారీ రుణ (ఎల్‌వోసీ) సౌకర్యం పొడిగింపు

2

భారత్‌ నిధులు సమకూర్చిన ‘ఎల్‌వోసీ’లపై మాల్దీవ్స్‌ వార్షిక రుణ చెల్లింపు భారం తగ్గింపు

3

భారత్‌-మాల్దీవ్స్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఐఎంఎఫ్‌టీఏ)పై చర్చల ప్రారంభానికి నిర్ణయం

4

భారత్‌-మాల్దీవ్స్‌ దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవం నేపథ్యంలో సంయుక్త  స్మారక స్టాంపు జారీ

వ.సం.

ప్రారంభం/అప్పగింత

1

భారత కొనుగోలుదారు రుణ సదుపాయం కింద హులుమాలేలో 3,300 సామాజిక గృహాల అప్పగింత

2

అడ్డూ నగరంలో రహదారులు – మురుగుపారుదల వ్యవస్థ ప్రాజెక్టు ప్రారంభం

3

మాల్దీవ్స్‌లో 6 బహుళ ప్రభావశీల సామాజిక అభివృద్ధి పథకాలకు (హెచ్‌ఐసీడీపీ) శ్రీకారం

4

72 వాహనాలు, ఇతర పరికరాల అప్పగింత

5

రెండు సంచార ప్రాథమిక వైద్య-శస్త్రచికిత్స వాహనాలు (భీష్మ హెల్త్‌ క్యూబ్‌) సెట్ల అప్పగింత

6

మాలే నగరంలో రక్షణ మంత్రిత్వశాఖ భవనానికి ప్రారంభోత్సవం

లలల

వ.సం.

ఒడంబడిక/అవగాహన ఒప్పందం

మాల్దీవ్స్‌ ప్రతినిధి

భారత్‌ ప్రతినిధి

1

మాల్దీవ్స్‌ కు రూ.4,850 కోట్ల దశలవారీ రుణ (ఎల్‌వోసీ) సౌకర్యం పొడిగింపు

శ్రీ మూసా జమీర్‌, ఆర్థిక-ప్రణాళిక శాఖ మంత్రి

డాక్టర్‌ శ్రీ జైశంకర్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

2

భారత్‌ నిధులు సమకూర్చిన ‘ఎల్‌వోసీ’లపై మాల్దీవ్స్‌ వార్షిక రుణ చెల్లింపు భారం తగ్గిస్తూ సవరణ ఒప్పందం

శ్రీ మూసా జమీర్‌, ఆర్థిక-ప్రణాళిక శాఖ మంత్రి

డాక్టర్‌ శ్రీ జైశంకర్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

3

భారత్‌-మాల్దీవ్స్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చనీయాంశాలపై ఒడంబడిక

శ్రీ మొహ్మద్‌ సయీద్‌, వాణిజ్య-ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి

డాక్టర్‌ శ్రీ జైశంకర్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

4

మత్స్య-జల సాగు రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం

శ్రీ అహ్మద్‌ షియాం, మత్స్య-సముద్ర వనరుల శాఖ మంత్రి

డాక్టర్‌ శ్రీ జైశంకర్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

5

ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం), భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, మాల్దీవ్స్‌ వాతావరణ సేవలు, పర్యాటక-పర్యావరణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం

శ్రీ తారిఖ్‌ ఇబ్రహీం, పర్యాటక-పర్యావరణ శాఖ మంత్రి

డాక్టర్‌ శ్రీ జైశంకర్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

6

డిజిటల్ రూపాంతరీకరణ దిశగా ప్రజానీకం స్థాయిలో విజయవంతమైన డిజిటల్ పరిష్కారాల ఆదానప్రదానంలో సహకారంపై భారత ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖ, మాల్దీవ్స్‌ అంతర్గత భద్రత-సాంకేతిక మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం.

శ్రీ అలీ ఇహ్‌సాన్‌, అంతర్గత భద్రత-సాంకేతిక శాఖ మంత్రి

డాక్టర్‌ శ్రీ జైశంకర్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

7

భారత ఔషధతత్త్వ శాస్త్ర (ఇండియన్‌ ఫార్మకోపియా) మాల్దీవ్స్‌ గుర్తింపుపై అవగాహన ఒప్పందం

శ్రీ అబ్దుల్లా నజీమ్‌ ఇబ్రహీం, ఆరోగ్య శాఖ మంత్రి

డాక్టర్‌ శ్రీ జైశంకర్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

8

మాల్దీవ్స్‌ లో ‘యూపీఐ’ వినియోగంపై భారత ‘ఎన్‌పీసీఐ’ పరిధిలోని ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ (ఎన్‌ఐపీఎల్‌)-మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ (ఎన్‌ఎంఏ) మధ్య నెట్‌వర్క్-టు-నెట్‌వర్క్ ఒడంబడిక

డాక్టర్ శ్రీ అబ్దుల్లా ఖలీల్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

డాక్టర్‌ శ్రీ జైశంకర్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions