షేర్ చేయండి
 
Comments
PM Modi, PM Bettel of Luxembourg exchange views on strengthening India-Luxembourg relationship in the post-COVID world
India-Luxembourg agree to strengthen cooperation on realizing effective multilateralism and combating global challenges like the Covid-19 pandemic, terrorism and climate change
Prime Minister welcomes Luxembourg’s announcement to join the International Solar Alliance (ISA)

ఎక్సలెన్సీ , నమస్కారం !

మొట్టమొదట, COVID-19 మహమ్మారి వల్ల  లక్సెంబర్గ్ లో ప్రాణాలు కోల్పోయిన వారికి , నా తరపున ,  130 కోట్ల మంది భారత ప్రజల తరఫున నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మీ నైపుణ్యం కలిగిన నాయకత్వాన్ని కూడా  నేను అభినందిస్తున్నాను.

ఎక్సలెన్సీ ,

నేటి వర్చువల్ సదస్సు నా దృష్టిలో చాలా ముఖ్యమైనది. మీరు , నేను వివిధ అంతర్జాతీయ వేదికలలో చాలా సార్లు సమావేశమవుతున్నాము, అయితే ఇది గత రెండు దశాబ్దాలలో భారత్,  లక్సెంబర్గ్ దేశాల  మధ్య జరుగుతోన్న మొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశం.

ఈ రోజు ప్రపంచం కోవిడ్ -19 మహమ్మారి కి సంబంధించిన ఆర్ధిక, ఆరోగ్య సవాళ్లతో ముడిపడి  ఉంది , భారత్ –లక్సెంబర్గ్ దేశాల భాగస్వామ్యం రెండు దేశాలతో పాటు రెండు ప్రాంతాల పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది. ప్రజాస్వామ్యం, చట్ట పాలన, స్వేచ్ఛ వంటి ఉమ్మడి ఆదర్శాలు మన సంబంధాలను, పరస్పర సహకారాన్ని బలోపేతం చేస్తాయి. భారత్, లక్సెంబర్గ్ దేశాల మధ్య ఆర్థిక మార్పిడులను పెంపొందించే సామర్థ్యం చాలా ఉంది. 

మనం ఇప్పటికీ ఉక్కు, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ డొమైన్ వంటి రంగాలలో మంచి సహకారం కలిగి ఉన్నాము – కాని దానిని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం మా అంతరిక్ష సంస్థ లక్సెంబర్గ్ కి చెందిన  నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించినందుకు నేను సంతోషిస్తున్నాను. అంతరిక్ష రంగంలో కూడా మనం పరస్పర మార్పిడిని పెంచుకోవచ్చు. 

అంతర్జాతీయ సౌర కూటమి – ISA లో లక్సెంబర్గ్ చేరిన ప్రకటనను మేము స్వాగతిస్తున్నాము. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమిలో చేరాలని మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను.

ఈ ఏడాది ఏప్రిల్‌లో  జరగాల్సిన రాయల్ హైనెస్ గ్రాండ్ డ్యూక్ భారత పర్యటన COVID-19 కారణంగా వాయిదా పడింది. త్వరలో వారిని భారతదేశానికి స్వాగతించాలని కోరుకుంటున్నాము. మీరు కూడా త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని నేను కోరుకుంటున్నాను.

ఎక్సలెన్సీ,

ఇప్పుడు, మీ ప్రారంభ వ్యాఖ్యలకై నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

సేవా ఔర్ సమర్పన్ యొక్క 20 సంవత్సరాల నిర్వచించే 20 చిత్రాలు
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report

Media Coverage

Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 అక్టోబర్ 2021
October 28, 2021
షేర్ చేయండి
 
Comments

Citizens cheer in pride as PM Modi addresses the India-ASEAN Summit.

India appreciates the various initiatives under the visionary leadership of PM Modi.