ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:
‘‘రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ (@BhajanlalBjp) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.
@RajCMO”.
CM of Rajasthan, Shri @BhajanlalBjp met Prime Minister @narendramodi.@RajCMO pic.twitter.com/6kXi1SbDQg
— PMO India (@PMOIndia) July 29, 2025


