షేర్ చేయండి
 
Comments

భారత ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక చారిత్రక సంవత్సరం. తక్కువ వృద్ధి నుండి, అధిక ద్రవ్యోల్బణం మరియు తగ్గిపోతున్న ఉత్పత్తి కాలం నుంచి, ఎన్డిఎ ప్రభుత్వం మన స్థూల-ఆర్థిక మూలాలకు బలోపేతం చేయడమే కాక, ఆర్థిక వ్యవస్థను అధిక వృద్ధి పథంతో ముందుకు సాగించింది. భారతదేశ జిడిపి వృద్ధి రేటు 7.4 శాతానికి పెరిగింది, ఇది ప్రపంచంలోని అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగమైనదిగా ఉంది. వివిధ రేటింగ్ ఏజెన్సీలు మరియు మేధావులు ఎన్డిఎ ప్రభుత్వం హయాంలో రానున్న కొన్ని సంవత్సరాల్లో భారతదేశ వృద్ధి గణనీయంగా పెరగవచ్చని అంచనా వేశారు. ఎన్డిఎ ప్రభుత్వం చేపట్టిన బలమైన నిర్ణయాలు, సంస్కరణలపై ఆధారపడి,  మూడీస్ సంస్థ ఇటీవల భరత్ దేశ రెట్టింగ్ ను 'స్థిరం' నుండి 'సానుకూలం'కు అప్గ్రేడ్ చేసింది.

 

బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్) ప్రారంభించినప్పుడు, చాలామంది ప్రజలు "I" (భారతదేశం) లీగ్కు చెందినది కాదనుకున్నారు మరియు భారతదేశం సంశయవాదంతో చూడబడింది. ఇప్పుడు బ్రిక్స్ ను దాని వృద్ధి యంత్రంగా శక్తివంతం చేయగల స్థాయికి భారతదేశం ఎదిగింది.


గత సంవత్సరం ప్రతికూల వృద్ధి సాధించిన తరువాత  ఉత్పాదకత కు ప్రభుత్వం ప్రొత్సాఅహంతో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఈ ఏడాది 2.1 శాతం పెరిగింది. ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) ఏప్రిల్ 2014 నాటి 5.55 శాతం నుండి ఏప్రిల్లో -2.65 శాతానికి స్థిరంగా క్షీణించింది. ఎఫ్డిఐలు చారిత్రాత్మక వేగంతో పెరుగుతున్నాయి. ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లోస్ గత ఏడాది రూ .1,25,960 నుంచి రూ .1,75,886 కోట్లకు చేరింది. ద్రవ్య లోటు స్థిరమైన క్షీణత స్థితిలో ఉంది. భారతదేశ కరెంటు ఖాతా లోటు గత ఏడాది జిడిపిలో 4.7 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గింది. భారతదేశ విదేశీ మారక రిజర్వ్స్ 311.8 బిలియన్ డాలర్లు నుండి 352.1 బిలియన్ డాలర్లకు గణనీయంగా పెరిగింది. ఏదైనా ప్రపంచ అవరోధాలు జరిగినప్పుడు ఇది భారతదేశానికి ఇన్సులేషన్ను అందిస్తుంది
.

 

భారత ఒలింపియన్లకు స్ఫూర్తినివ్వండి! #చీర్స్4ఇండియా
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
'Foreign investment in India at historic high, streak to continue': Piyush Goyal

Media Coverage

'Foreign investment in India at historic high, streak to continue': Piyush Goyal
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi Adorns Colours of North East
March 22, 2019
షేర్ చేయండి
 
Comments

The scenic North East with its bountiful natural endowments, diverse culture and enterprising people is brimming with possibilities. Realising the region’s potential, the Modi government has been infusing a new vigour in the development of the seven sister states.

Citing ‘tyranny of distance’ as the reason for its isolation, its development was pushed to the background. However, taking a complete departure from the past, the Modi government has not only brought the focus back on the region but has, in fact, made it a priority area.

The rich cultural capital of the north east has been brought in focus by PM Modi. The manner in which he dons different headgears during his visits to the region ensures that the cultural significance of the region is highlighted. Here are some of the different headgears PM Modi has carried during his visits to India’s north east!