శ్రీ సంజయ్ రౌత్ త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“సంజయ్ రౌత్ గారూ.. మీరు త్వరగా కోలుకోవాలని, మీ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నాను’’.
Praying for your speedy recovery and good health, Sanjay Raut Ji.@rautsanjay61 https://t.co/nGgRFO4AhS
— Narendra Modi (@narendramodi) October 31, 2025


