ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు-

‘‘యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః।

సమృద్ధిరససమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే।।’’

ఎవరి పనికి చలి, వేడి, భయం, అనురాగం, సంపద, పేదరికం ఆటంకాలు కలిగించలేవో వారిని జ్ఞానిగా పిలుస్తారని ఈ సుభాషితం తెలియజేస్తోంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః।

సమృద్ధిరససమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే।।’’

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Bank credit recorded robust growth during H2FY26

Media Coverage

Bank credit recorded robust growth during H2FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 ఏప్రిల్ 2026
April 23, 2026

Inclusive Innovation: Empowering Every Citizen in the New India Under the Leadership of PM Modi