ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు-
‘‘యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః।
సమృద్ధిరససమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే।।’’
ఎవరి పనికి చలి, వేడి, భయం, అనురాగం, సంపద, పేదరికం ఆటంకాలు కలిగించలేవో వారిని జ్ఞానిగా పిలుస్తారని ఈ సుభాషితం తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః।
సమృద్ధిరససమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే।।’’
यस्य कृत्यं न विघ्नन्ति शीतमुष्णं भयं रतिः।
— Narendra Modi (@narendramodi) December 24, 2025
समृद्धिरसमृद्धिर्वा स वै पण्डित उच्यते।। pic.twitter.com/FI5pB4m2Qu


