భారత చిరస్థాయి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున నివాళులు అర్పించారు. శతాబ్దాల తరబడి లెక్కలేనన్ని దాడుల్ని ఎదుర్కోవడంలో భారత్ సాహసాన్ని కనబరిచిందని ఆయన స్పష్టం చేశారు.

భారత ప్రజల ఉమ్మడి శక్తే దేశ నాగరికత ప్రస్థానాన్ని తీర్చిదిద్దిందనీ, ప్రజలు అత్యంత దృఢంగా నిలిచి మరీ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించారనీ ప్రధానమంత్రి అన్నారు.
సంస్కృత శ్లోకాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఉదాహరిస్తూ, సాహసం తాలూకు లోతైన అర్థాన్ని ఇలా వివరించారు :
‘‘మన మహా సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాలపైన అనేక దాడులు జరిగినప్పటికీ, దేశ ప్రజల సామూహిక శక్తి ఎల్ల వేళలా మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూవచ్చింది.

వనాని దహతో వహనే: సఖా భవతి మారుత:
స ఏవ దీపనాశాయ కృశే కస్యాస్తి సౌహృదమ్’’

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
DPI to daily life: India's AI pitch goes beyond code

Media Coverage

DPI to daily life: India's AI pitch goes beyond code
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Congratulates Mr. Rob Jetten on assuming Office as Prime Minister of the Netherlands
February 24, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended his congratulations to Mr. Rob Jetten, on assuming office as the Prime Minister of the Netherlands.

The Prime Minister highlighted the extensive relationship shared between India and the Netherlands, across diverse sectors. Shri Modi stated that he looks forward to working closely with Prime Minister Jetten to add further momentum to the growing ties between the two nations and their people.

The Prime Minister wrote on X;

"Congratulations Mr. Rob Jetten on assuming office of the Prime Minister of the Netherlands. India and the Netherlands share an extensive relationship across diverse sectors. I look forward to working closely with you to add further momentum to the growing ties between our two countries and people."