గత 8 ఏళ్లలో, మన ప్రజాస్వామ్యాన్ని బలంగా మరియు దృఢంగా మార్చుకున్నాం: ప్రధాని మోదీ
భారతదేశంలో మౌలిక సదుపాయాలు & తయారీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో జపాన్ ముఖ్యమైన భాగస్వామి: ప్రధాని మోదీ
టెక్-లీడ్, సైన్స్-నేడ్, ఇన్నోవేషన్-లీడ్ మరియు టాలెంట్-నేడ్ భవిష్యత్తు గురించి భారతదేశం ఆశాజనకంగా ఉంది: ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ లో 700 మంది కి పైగా ప్రవాసీ భారతీయుల ను ఉద్దేశించి ఈ రోజు (2022 మే 23వ తేదీ) న ప్రసంగించారు. వారితో ఆయన ముచ్చటించారు కూడాను.

కార్యక్రమాని కన్నా ముందు, ప్రధాన మంత్రి జపాన్ లో భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య సాంస్కృతిక సంబంధాల ను మరియు ఒక దేశ నివాసులు మరొక దేశాని కి రాకపోకలు జరపడాన్ని ప్రోత్సహించడం లో తోడ్పాటు ను ఇస్తున్న ఇండాలజిస్టు లు, క్రీడాకారులు, ఇంకా సాంస్కృతిక కళాకారుల తో భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి జపాన్ లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాల విజేతల తో కూడా భేటీ అయ్యారు. జపాన్ లో ప్రవాసీ భారతీయులు 40,000 కు మించి ఉంటున్నారు.

ప్రధాన మంత్రి భారతీయ సముదాయం యొక్క సభ్యుల నైపుణ్యాల ను, ప్రతిభ ను, నవ పారిశ్రామికత్వాన్ని మరియు మాతృభూమి తో వారి కి ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రశంసించారు. స్వామి వివేకనంద మరియు గురుదేవ్ రబీంద్ర నాథ్ టాగోర్ లను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య ఇప్పుడున్న సాంస్కృతిక సంబంధాల ను గురించి కూడా ప్రత్యేకం గా ప్రస్తావించారు. ఇటీవలి కొన్నేళ్ల లో భారతదేశం లో చోటు చేసుకొన్న సామాజిక- ఆర్థిక అభివృద్ధి మరియు సంస్కరణ తాలూకు వివిధ పార్శ్వాలను గురించి కూడా చర్చించారు. ‘భారత్ చలో, భారత్ సే జుడో’ ఉద్యమం లో కలవవలసిలంది గాను, ముందడుగు వేయవలసిలందిగాను భారతీయ సముదాయాన్నొ ఆయన ఆహ్వానించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Made In India: Reshaping Global Markets And Dominating With Phenomenal Products

Media Coverage

Made In India: Reshaping Global Markets And Dominating With Phenomenal Products
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Goa Governor meets PM
July 17, 2024

The Governor of Goa Shri P.S. Sreedharan Pillai met Prime Minister Shri Narendra Modi today.

The Prime Minister's Office (PMO) posted on X:

"Governor of Goa, Shri P.S. Sreedharan Pillai, met Prime Minister @narendramodi today."