నవరేహ్ నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు :
‘‘మీకు అందరికీ ఇవే నవరేహ్ శుభాకాంక్షలు. విశేషమైన ఈ నవరేహ్ సందర్భం లో, మీకు ఈ సంవత్సరం పొడవునా ప్రసన్నత తో పాటు సఫలత కూడా సిద్ధించాలి అని ప్రార్థిస్తున్నాను. అలాగే, ప్రతి ఒక్కరి కి చక్కనైన ఆరోగ్యమూ, శ్రేయమూ అందించాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తాను. ’’
Navreh greetings to you all!
— Narendra Modi (@narendramodi) April 13, 2021
On the special occassion of Navreh, praying for a year filled with joy and success. I also pray for the good health and well-being of everyone.


