మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కోసం నిర్మించిన 6 రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఒబి)ల నిన్న ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్ ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:
“విదర్భ ప్రాంతంలో అనుసంధానం మెరుగుకు ఇది దోహదం చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Great for connectivity in Vidarbha region. https://t.co/2KTjnZYsSt
— Narendra Modi (@narendramodi) April 16, 2023


