టీ ఎగుమతి లో భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధీనం లోని ఏండ్ర్యూ యూల్ ఎండ్ కంపెనీ 431 శాతం వృద్ధి ని సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మహేంద్ర నాథ్ పాండేయ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘చాలా చాలా అభినందనలు. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం సిద్ధించే దిశ లో ఇది ఒక పెద్ద కార్యసాధన’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
बहुत-बहुत बधाई! आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि की दिशा में यह एक बड़ी उपलब्धि है। https://t.co/nYRGSrK4Fn
— Narendra Modi (@narendramodi) May 12, 2023


