డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
‘‘స్వాతంత్ర్య సంగ్రామ మహా సేనాని, సమాజాన్ని గురించి ఆలోచిస్తూ ఉండినటువంటి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారి కి ఆయన జయంతి నాడు ఇదే సాదర శ్రద్ధాంజలి. ఆయన ఉత్సుకత నిండినటువంటి, ప్రగతిశీలమైనటువంటి తన ఆలోచనల తో దేశాని కి ఒక కొత్త దిశ ను అందించేందుకు కృషి చేశారు. దేశాని కి ఆయన అందించిన తోడ్పాటు దేశ ప్రజల కు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
महान स्वतंत्रता सेनानी और समाजवादी चिंतक डॉ. राम मनोहर लोहिया जी को उनकी जयंती पर सादर श्रद्धांजलि। उन्होंने अपने प्रखर और प्रगतिशील विचारों से देश को नई दिशा देने का कार्य किया। राष्ट्र के लिए उनका योगदान देशवासियों को प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) March 23, 2021