గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన ప్రముఖ యోధుడు శ్రీ పాండే అని శ్రీ మోదీ కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని ఇలా పేర్కొన్నారు:
"గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఆయనకు గౌరవపూర్వక నివాళి. ఆయన బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన ప్రముఖ యోధుడు. ఆ మహనీయుని ధైర్యం, పరాక్రమం దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం."
“महान स्वतंत्रता सेनानी मंगल पांडे को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। वे ब्रिटिश हुकूमत को चुनौती देने वाले देश के अग्रणी योद्धा थे। उनके साहस और पराक्रम की कहानी देशवासियों के लिए प्रेरणास्रोत बनी रहेगी।”
महान स्वतंत्रता सेनानी मंगल पांडे को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। वे ब्रिटिश हुकूमत को चुनौती देने वाले देश के अग्रणी योद्धा थे। उनके साहस और पराक्रम की कहानी देशवासियों के लिए प्रेरणास्रोत बनी रहेगी।
— Narendra Modi (@narendramodi) July 19, 2025


