ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులు అర్పించారు. నిర్మాణ రంగంలో ఆయన చేసిన సేవలు భారతదేశ ఇంజినీరింగ్ విభాగంలో బలమైన పునాది వేశాయి.

 

ఈరోజు 'ఎక్స్' పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఇవాళ ఇంజినీర్ల దినోత్సవం. ఈ సందర్భంగా, భారత ఇంజినీరింగ్ విభాగంలో తనదైన ముద్ర వేసిన సర్ ఎం. విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పిస్తున్నాను. సృజనాత్మకత, పట్టుదలతో అనేక రంగాల్లో కఠినమైన సవాళ్లను అధిగమిస్తూ, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్తున్న ఇంజినీర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా దేశ నిర్మాణంలో మన ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తూనే ఉంటారు."

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year

Media Coverage

IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 ఏప్రిల్ 2026
April 28, 2026

From Orchids to Expressways: PM Modi’s Blueprint for a Self-Reliant, Connected & Proud India