అసమ్ కు చెందిన దివ్యాంగ కళాకారుడు శ్రీ అభిజీత్ గోటానీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న, అసమ్ కు చెందిన శ్రీ అభిజీత్ గోటానీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలుసుకొన్నారు. ఆయన ఈ స్మరణీయమైన మాటామంతీ కి సంబంధించినటువంటి తన అనుభవాన్ని శేర్ చేశారు..’’ అని పేర్కొంది.
Earlier today, Abhijeet Gotani from Assam met PM @narendramodi. He shares his experience from the memorable interaction... pic.twitter.com/uzIwjQCZXs
— PMO India (@PMOIndia) July 22, 2022


