హిమాచల్ దివస్ (హిమాచల్ దినోత్సవం) ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,


‘‘హిమాచల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు.  ఈ రాష్ట్రం  ప్రతిష్ఠాత్మక సంస్కృతికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రంలోని నా సోదర, సోదరీమణులు తమ శ్రమ, ప్రతిభలతోపాటు పరాక్రమం రీత్యా కూడా మంచిపేరు తెచ్చుకున్నారు.   విశిష్టమైన ఈ రోజు... మీ అందరి జీవనంలో సుఖ సమృద్ధులతోపాటు ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని, మన ‘దేవభూమి’ ప్రగతిపథంలో శరవేగంగా దూసుకుపోయేటట్లు చేయాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India Exports 4 Lakh Tonne Of Corn In Q4FY25: USDA

Media Coverage

India Exports 4 Lakh Tonne Of Corn In Q4FY25: USDA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlights the divine and benevolent grace of Goddess Kushmanda
March 22, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit subhashitam today, highlighting the divine and benevolent grace of Goddess Kushmanda .

The Prime Minister wrote on X:

"अदम्य साहस और आध्यात्मिक शक्ति की प्रतीक मां कूष्मांडा का चरण-वंदन! उनकी दिव्य ऊर्जा से हर हृदय में नवचेतना जागृत हो।

सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च।
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदाऽस्तु मे॥"