ప్రకృతి తో ముడిపడ్డ పండుగ అయిన సాతువాన్ వేళ అందరి కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రకృతి తో ముడి పడ్డ పండుగ సాతువాన్ పర్వదినం సందర్భం లో మీకందరి కి చాలా చాలా శుభాకాంక్ష లు. దేశం లో అనేక ప్రాంతాల లో జరుపుకొనేటటువంటి ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవనం లో కొత్త శక్తి ని మరియు స్ఫూర్తి ని తీసుకు రావాలి అని కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
प्रकृति से जुड़े उत्सव सतुआन की आप सभी को बहुत-बहुत बधाई। देश के कई हिस्सों में मनाया जाने वाला ये त्योहार हर किसी के जीवन में नई ऊर्जा और स्फूर्ति लेकर आए, यही कामना है।
— Narendra Modi (@narendramodi) April 14, 2023


