కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“ దేశ ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. విశ్వాసం, ఆనందం, ఉత్సాహంతో కూడిన ఈ పవిత్ర పండుగ అందరి జీవితంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. జై శ్రీ కృష్ణ! ”
सभी देशवासियों को जन्माष्टमी की असीम शुभकामनाएं। आस्था, आनंद और उमंग का यह पावन-पर्व आप सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। जय श्रीकृष्ण!
— Narendra Modi (@narendramodi) August 16, 2025


