రోశ్ హశానాహ్ సందర్భం లో ప్రపంచ వ్యాప్త యూదు ప్రజల కు, ఇజ్రాయిల్ లోని స్నేహపూర్వక వాసుల కు, ఆ దేశ ప్రధాని శ్రీ నఫ్తాలీ బెనెత్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆప్యాయభరితమైనటువంటి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
‘‘ఈ రోజు న రోశ్ హశానాహ్ ను జరుపుకొంటున్న ప్రపంచ వ్యాప్త యూదు ప్రజల కు, ఇజ్రాయిల్ లోని స్నేహపూర్వకమైనటువంటి పౌరుల కు, ప్రధాని @naftalibennett కు ఇవే అప్యాయ భరిత శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
ברכות חמות לראש הממשלה @naftalibennett, לעם ישראל הידידותי, וליהודים ברחבי העולם שחוגגים היום את ראש השנה@IsraeliPM @PMOIndia
— Narendra Modi (@narendramodi) September 7, 2021
Warmest wishes to Prime Minister @naftalibennett, the friendly people of Israel, and the Jewish people around the world celebrating Rosh Hashanah today.@IsraeliPM
— Narendra Modi (@narendramodi) September 7, 2021