ఏశియాన్ గేమ్స్ 2022 లో పది మీటర్ ల ఎయర్ రైఫిల్ విమెన్స్ టీమ్ ఈవెంట్ లో రజత పతకాన్ని సాధించినందుకు గాను శూటర్ లు రమితా, మెహులీ ఘోష్ మరియు ఆశీ చౌక్ సే గార్లకు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ఈ కార్యసాధన ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ‘‘ఈ రజత పతకం మీ యొక్క కఠోర శ్రమ మరియు సమర్పణ భావం యొక్క ఫలితం అని చెప్పాలి. ఇదే వరుస ను ఇక ముందు కూడా కొనసాగించండి, అదే జరిగితే మనం #AsianGames2022 లో తళుకులీనుతూ ఉండవచ్చును.’’ అన్నారు.
"Taking aim and hitting the mark! 🎯🥈
— SAI Media (@Media_SAI) September 24, 2023
Our incredible trio and #TOPSchemeAthletes @Ramita11789732 @GhoshMehuli and Ashi Chouksey in the 10m Air Rifle Women's team event secured a stellar 2️⃣ place with a score of 1886.0 🇮🇳🌟
Well done, Champs👍🏻#Cheer4India#Hallabol… pic.twitter.com/3ovelv1WXQ


