మూడో గ్రామీ పురస్కారాన్ని గెలిచినందుకు సంగీతకారుడు శ్రీ రికీ కేజ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మరొక కార్యసిద్ధి కి గాను @rickykej కు ఇవే అభినందన లు. మీ రాబోయే ప్రయాసల కు గాను శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.
Congratulations @rickykej for yet another accomplishment. Best wishes for your coming endeavours. https://t.co/mAzRw3Yoqg
— Narendra Modi (@narendramodi) February 6, 2023