ఉత్తరాఖండ్ ప్రభుత్వం లో మంత్రి శ్రీ చందన్ రామ్ దాస్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘ఉత్తరాఖండ్ ప్రభుత్వం లో మంత్రి చందన్ రామ్ దాస్ గారు కన్నుమూశారన్న వార్త తెలిసి చాలా దు:ఖం కలిగింది. ఉత్తరాఖండ్ అభివృద్ధి కి ఆయన ప్రశంసాయోగ్యమైనటువంటి తోడ్పాటు ను అందించారు; అంతేకాకుండా, ప్రజల కు ఎంతో తత్పరత తో సేవల ను అందించారు. ఆయన కుంటుంబాని కి మరియు ఆయన ను సమర్థించే వారి కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.
Pained by the passing away of Minister in the Uttarakhand Government, Shri Chandan Ram Dass Ji. He made a noteworthy contribution to the development of Uttarakhand and served the people with great diligence. Condolences to his family and supporters. Om Shanti.
— Narendra Modi (@narendramodi) April 26, 2023


