ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్ పుర్ లో జరిగిన ఒక రహదారి ప్రమాదం లో ప్రజలు మరణించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
బాధితుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా స్వస్థత ను పొందాలి అని ఆ ఈశ్వరుడి ని ప్రార్థించారు.
ప్రాణాల ను కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరి కి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని వారి తాలూకు దగ్గరి బంధువుల కు ఇవ్వనున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు. గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున అందించడం జరుగుతుంది.
कानपुर में हुई सड़क दुर्घटना अत्यंत दुखद है। इस हादसे में कई लोगों को अपनी जान गंवानी पड़ी है। मैं उनके परिजनों के प्रति अपनी संवेदना व्यक्त करता हूं, साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 8, 2021


